Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

లారీని ఢీకొట్టిన బస్సు: ముగ్గురి పరిస్థితి విషమం

                 Road-Accident

మంచిర్యాల: ఆగి ఉన్న లారీని ఆర్ టిసి బస్సు ఢీకొన్న ఘటన మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments