Search
Friday 20 April 2018
  • :
  • :

ఖురాన్‌ను దహనం చేసిన దుండగులు

KHURAN

జగిత్యాల : మల్లాపూర్ మండల కేంద్రంలో ఉన్న జామ మసీద్‌లో శుక్రవారం రాత్రి దుండగులు ఖురాన్ పత్రాలను దహనం చేశారు. శనివారం ఉదయం మసీద్‌కు ముస్లింలు వెళ్లారు. మసీద్‌లో ఖురాన్ పత్రాలు తగలబడి కనిపించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కరీంనగర్ సిపి కమలాసన్‌రెడ్డి, సబ్ కలెక్టర్ ముషరఫ్ అలీ ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Thugs Burned the Quran

Comments

comments