Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

కరెంట్ షాక్… టిప్పర్ డ్రైవర్ సజీవ దహనం

Tipper-Burned

నాగర్‌కర్నూల్: కరెంట్ షాక్ తో టిప్పర్ దహనమైన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలోని  బిజినేపల్లి మండలం కారుకొండ గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. టిప్పర్‌కు 11 కెవి విద్యుత్ వైర్లు తగలడంతో టిప్పర్‌తో సహా డ్రైవర్ సజీవ దహనమయ్యాడు.  విద్యుత్ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments