Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

బిసి విద్యార్థి సంఘం నియోజకవర్గ అధ్యక్షుడిగా మైదం తిరుపతి

rk
కౌటాల : కౌటా ల మండలంలోని తలోడి గ్రామానికి చెందిన మైదం తిరుపతి సి ర్పూర్ నియోజకవర్గ బిసి విద్యార్థి అధ్యక్షుడిగా ఎన్నికైట్లు గురువా రం ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని బిసి నేషనల్ ప్రెసిడెంట్, ఎ మ్మెల్యే కృష్ణయ్య తనను అధ్యక్షుడి గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య నియామక పత్రం అందుకున్నట్లు ఆయన తెలిపారు. సందర్భంగా నూతనంగా అధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ బిసిలను ఏకతాటిపై తీసుకువ చ్చి బిసిల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Comments

comments