Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

బిటిపిఎస్‌లో ట్రాక్టర్ బోల్లా డ్రైవర్ మృతి

tractor
మన తెలంగాణ/మణుగూరు: భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం బిటిపిఎస్‌లో మట్టితోలుతున్న ట్రాక్టర్ మట్టిలోడుతో ఎత్తు ఎక్కుతున్న సందర్బంలో ఇంజన్ తిరగిపడతో డ్రైవర్ కర్ల సాయి(25) అక్కడికి అక్కడే మృతి చెందాడు.

Comments

comments