Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్

THIFE

మహబూబాబాద్ : ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. తొర్రూరు, నెల్లికుదురు మండలాల పరిధిలో వీరిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన దొంగల నుంచి 32 తులాల బంగారం, 75తులాల వెండితో పాటు రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారించిన అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Two interstate thieves arrested

 

Comments

comments