Search
Tuesday 19 June 2018
  • :
  • :

లారీ బోల్తా: ఇద్దరి మృతి

                     School Bus Collided to Lorry in Road Accident in AP

నల్లగొండ : లారీ బోల్తా పడిన ఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ సమీపంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. అతివేగంతో ఉన్న లారీ అదుపుతప్పి బోల్తా పడడంతో డ్రైవర్, క్లీనర్ ఘటన స్థలంలో మృతి చెందారు.  జార్ఖండ్ నుంచి పటాన్‌చెరు వైపు లారీ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు  చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

Comments

comments