Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

టాటాఎస్-డిసిఎం ఢీ: ఇద్దరి మృతి

DCM-Accident

జనగామ: టాటాఎస్-డిసిఎం ఢీకొన్న ఘటన జనగామ జిల్లాలోని జనగామ హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. డిసిఎం వ్యాను – గొర్రెల లోడ్‌తో వెళుతున్న టాటాఎస్ వాహనం ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందగా 10 గొర్రెలు కూడా మృతి చెందాయి. పోలీసులు రెండు గంటల పాటు శ్రమించి వాహనంలో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments