Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

నదిలో పడిన వాహనం : ఒకరు మృతి

CAR

ఉత్తరాఖండ్ : అదుపుతప్పిన ఓ వాహనం నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. ఫితోర్‌గఢ్‌లోని ఢార్చులా – తవాఘట్ రహదారిపై ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Vehicle fell in River : One died

Comments

comments