Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

అక్రమంగా తరలిస్తున్నకలప పట్టివేత

                    Wood

జయశంకర్ భూపాలపల్లి: అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను పట్టుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కోయ్యూరు సమీపంలో జరిగింది. సోమవారం తెల్లవారుజామున లక్ష రూపాయలు విలువ చేసే టేకును పోలీసులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు.  వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి కలపను తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments