Search
Friday 20 April 2018
  • :
  • :

ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

taking

సీపీఎం జిల్లా మొదటి మహాసభ
మన తెలంగాణ/కాగజ్‌నగర్: ప్రజలసమస్యలు పరిష్కారం కోసం సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు డి.రాములు అన్నారు. శుక్రవారం స్థాని క కీర్తీ పంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన కుమ్రంభీం జిల్లా మొదటి మహా సభల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యల పరి ష్కా రం కోసం సీపీఎం పార్టీ ఎంతో కృషి చేస్తుందని, అన్ని రంగాల్లో జిల్లా వెనక బడి ఉందని, జిల్లాల్లోని నిర్మాణం చేపడుతున్న ప్రాజెక్టులు సైతం అసం పూర్తిగాదర్శనమిస్తున్నాయి. లక్షలాదిరూపాయలు వెచ్చించినిర్మిం చినా ప్రాజెక్టులు ఇంతవరకు చుక్కనీరందించడంలేదని, విద్యారంగంలో సౌకర్యాలు లేకపేద విద్యార్థులకు ఉన్నత విద్యకరువైంది. మండ లానికో డిగ్రీ కళాశాల ఏర్పాటుచేశాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెడికల్ కళా శాలలు ఏర్పాటు చేయాలనివారు డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్య ర్శి సభ్యులు సాయిబాబు మాట్లాడుతూ జిల్లాలోని సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటిలను ఏర్పాటుచేసిన కమిటిలసమస్యల పరిష్కా రా ని కి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, జిల్లా కమిటి సభ్యులు ముంజం శ్రీనివాస్, నాయకులు ముం జం ఆనంద్, కోట శ్రీనివాస్, జిల్లాలోని సీపీఎం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

comments