Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

BIKE

మెదక్ : రామాయంపేట సమీపంలోని మొండిచింత వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

young man died in road accident

Comments

comments