Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి

Sheep

మహబూబాబాద్ : కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందాయి. పలు గొర్రెలు గాయపడ్డాయి. కేసముద్రం మండలం పెనుగొండలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. తనను ఆదుకోవాలని గొర్రెల యజమాని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గ్రామంలో స్వైరవిహారం చేస్తున్న కుక్కలను ఏరివేయాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు.

30 sheep died in dogs attack

Comments

comments