Search
Friday 20 April 2018
  • :
  • :

బోటు ప్రమాదం: 40 మంది విద్యార్థుల గల్లంతు

Boat-Accident

మహారాష్ట్ర: దహాను సముద్ర తీరంలో శనివారం బోటు ప్రమాదం చోటుచేసుకుంది. బోటులో ప్రయాణిస్తున్న 40 మంది స్కూలు విద్యార్థులు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లు నలుగురు విద్యార్థులను బయటకు తీయగా మిగిలిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నేవీ దళం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతోంది.

Comments

comments