Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

400 గ్రాముల పాప బతికింది…..

400-grams-Baby

 

 

జైపూర్: ఓ గర్భిణీ మహిళకు బిపి ఎక్కువ కావడంతో ఆమెను ప్రాణాపాయం నుంచి  తప్పించడానికి సిజేరియన్ చేసి పాపను బయటకు తీశారు. అప్పుడు పాప బరువు 400 గ్రాములు మాత్రమే ఉంది. వైద్యులు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకొని ఆరు నెలల పాటు ఇంక్యూబెటర్ లో పాపను పెట్టి రక్షించారు. దక్షిణాసియాలో ఇంత తక్కువ బరువుతో పుట్టిన నవజాతశిశువు మానుషియేనని వైద్యుడు జంగెడ్ తెలిపారు. తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను కాపాడడం శక్తికి మించిన పని వైద్యులు తెలిపారు. పాప తల్లీదండ్రుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఈ సంఘటన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోజరిగింది.

Baby

Comments

comments