Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

బోటు బోల్తా: 64 మంది జల సమాధి

Boat-Sinks

రోమ్: మధ్యదరా సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటనలో 64 మంది జల సమాధి అయ్యారు. అక్రమంగా యూరప్‌లోకి ప్రవేశించేందుకు యత్నించి ఓ బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 64 మంది మృతిచెందగా, మృతులను లిబియాకు చెందిన శరణార్థులుగా గుర్తించారు. బోటు సామర్థ్యానికి మించి ప్రయాణీకులు ఎక్కడంతోనే ప్రమాదం సంభవించిన్నట్లు కోస్ట్ గార్డు అధికారులు తెలిపారు. కాగా, బోటు బోల్తా పడటాన్ని గమనించిన ఇటలీ కోస్ట్ గార్డు సిబ్బంది 86 మందిని కాపాడిందని అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి.

64 Dead after Smuggling Boat Sinks in Mediterranean.

Comments

comments