Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

విద్యుత్‌షాక్ తగిలి రైతు మృతి

farmer
మనతెలంగాణ/మఠంపల్లి ః విద్యుత్‌షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని చౌటపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతుడి బందువులు, స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం చౌటపల్లి గ్రామానికి చెందిన పుట్టపాక నరేష్(27) తన వ్యవసాయ పొలంలో మోటార్‌కు విద్యుత్ సప్లై కావడంలేదని గురువారం సాయంత్రం మోటార్‌ను సరిచేసేందుకు ప్రయత్నించగా విద్యుత్‌షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. మృతుడికి 6నెలల క్రితమే వివాహం అయినట్లు తెలిపారు.

Comments

comments