Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి

dead

 కమాన్‌పూర్ : బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన లింగాల గ్రామ పరిధిలో జరిగింది. ఈ ఘటనలో కమాన్‌పూర్ మండలం లింగాల గ్రామ శివారులో రాఘవపురం గ్రామానికి చెందిన మధుపెల్లి లింగయ్య మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాప్రకారం..గోదావరిఖని నుంచి రాఘవపురం వెళ్తుండగ ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

comments