Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

‘అ’ టీజర్ రిలీజ్

AA

హైదరాబాద్ : ‘అ’  సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ చిత్రాన్ని హీరో నాని నిర్మిస్తున్నారు. కాజల్, రెజీనా, నిత్యామేనన్, ప్రియదర్శి, మురళీ శర్మ, అవసరాల శ్రీనివాస్, కాజల్, రవితేజ, నాని ప్రాధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌లను ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమాలో చేపకు నాని వాయిస్ ఓవర్ ఇస్తుండగా, చెట్టుకు హీరో రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈ టీజర్ ‘అ’ చిత్రంపై అంచనాలను పెంచుతోంది. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

‘Aa’ teaser release

Comments

comments