Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

డిప్యూటీ స్పీకర్‌కు ఏడుపాయల ఉత్సవ ఆహ్వానం

invitation

పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపా యల వనదుర్గాభవాని ఆలయం మాఘమావాస్య ఉత్సవాలకు సిద్ధమైంది. ఈ ఉత్సవాలకు స్థానిక శాసనసభ్యురాలు, ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డిని దేవస్థానం చైర్మన్ పట్లోళ్ళ విష్ణువర్ధన్‌రెడ్డి, కార్యనిర్వహణ అధికారి పి. వెంకటకిషన్‌రావులు శనివారం కలి సి ఉత్సవాలకు ఆహ్వానించారు.

Comments

comments