Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

2018 నుంచి 2017 లోకి వచ్చారు….

Hawaiian-Airlines
న్యూజిలాండ్: మామూలుగా అందరూ పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతారు. ఓ విమానం మాత్రం 2018 నుంచి 2017లోకి వచ్చింది. అదేలా సాధ్యం అనుకుంటున్నారా… హవాయియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ ఎయిర్ పోర్ట్ నుంచి జనవరి 1న అర్ధ రాతి 12:05 గంటలకు బయలుదేరింది. ఆ విమానం హవాయిలోని హోనోలలు ప్రాంతానికి డిసెంబర్ 31న రాత్రి 10.16 గంటలకు చేరుకుంది.  కాలమానం ప్రకారం న్యూజిలాండ్- హవాయికి మధ్య 23 గంటల తేడా ఉంటుంది. అందులో ప్రయాణించిన ప్రయాణికులు కొత్త సంవత్సరం నుంచి పాత సంవత్సరంలోకి వెళ్లిపోయారు. వాళ్లు ఒకే రోజు రెండు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.

Comments

comments