Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

‘అజ్ఞాతవాసి’ ట్రైలర్ అదరహో…

Agnyaathavaasi

హైదరాబాద్: పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పిఎస్‌పికె 25 మూవీ ‘అజ్ఞాతవాసి’. తాజాగా ఈ చిత్రం  ట్రైలర్ విడుదలైంది.  పవన్ అభిమానుల ఎదురుచూపులకు తగ్గట్లుగానే ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.  ట్రైలర్ చూస్తుంటే త్రివిక్రమ్, పవన్ కాంబో మరోసారి మెస్మరైజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మూవీలో పవన్ కు జోడీగా కిర్తీ సురేష్, అను ఇమాన్యుయల్ నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో ఖుష్బూ, బోమన్ ఇరానీ, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాతి కానుకగా 2018 జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Agnyaathavaasi Theatrical Trailer Released.

Comments

comments