Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

సిరియాలో వైమానిక దాడులు : 21మంది మృతి

ATTACKS

సిరియా : సిరియాలోని ఇడ్లిబ్‌లో ఆదివారం రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో 21 మంది పౌరులు చనిపోయారు. ఇందులో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. జిహాదీల స్థావరాలపై సిరియా ప్రభుత్వ దళాలు, రష్యా దళాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన 11మంది మృతి చెందారు. ఈ విషయాన్ని సిరియా మానవ హక్కుల సంఘం సోమవారం వెల్లడించింది.

Air Strikes in Syria: 21 People dead

Comments

comments