Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో జవాను మృతి

School Bus Collided to Lorry in Road Accident in AP

ఆంధ్రప్రదేశ్: రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో చోటుచేసుకుంది. జవాన్ నివాస్ రెడ్డి  నంద్యాల నుంచి  ఆత్మకూరుకు వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఘటనా స్థలంలోను జవాన్ దుర్మరణం చెందాడు.  సంక్రాంతి పండుగ కోసం నివాస్‌ రెడ్డి సెలవుపై ఇంటికి వచ్చాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. మృతితో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Comments

comments