Search
Tuesday 19 June 2018
  • :
  • :

రిటైర్డ్ నేవీ ఉద్యోగిపై కత్తితో దాడి

knife

హైదరాబాద్: భాగ్యనగరంలో మాసబ్ ట్యాంకులోని ఓ అపార్ట్‌మెంట్ లో దుండగుడు కత్తితో హల్ చల్ చేశాడు. రిటైర్డ్ నేవీ ఆఫీసర్ ఇక్రమ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి పారీపోయారు. విక్రమ్ తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూవివాదాలే ఈ దాడికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments