Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

సిఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడి

Nitish

పాట్నా : బిహార్ సిఎం నితీశ్‌కుమార్ కాన్వాయ్‌పై ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. సందార్‌లో జరుగుతున్న సమీక్ష యాత్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నితీశ్‌కుమార్ వెళ్లారు. ఆందోళనకారుల రాళ్ల దాడితో అప్రమత్తమైన పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. నితీశ్‌కుమార్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఆయన భద్రతా సిబ్బంది మాత్రం స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Attack on CM Convoy

Comments

comments