Search
Friday 25 May 2018
  • :
  • :

నేవీ రిటైర్డ్ ఆఫీసర్‌పై దాడి

KNIFE

హైదరాబాద్ : మాసబ్‌ట్యాంక్‌లో నౌకాదళ రిటైర్డ్ ఆఫీసర్ విక్రమ్‌పై బుధవారం రాత్రి దుండగులు కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన విక్రమ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విక్రమ్‌పై దాడికి భూ వివాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Attack on Navy Retired Officer

Comments

comments