Search
Monday 23 April 2018
  • :
  • :

ఆటో – బైక్ ఢీ : ఇద్దరు మృతి

ACCIDENT

మహబూబ్‌నగర్ : జడ్చర్ల పట్టణంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. సిగ్నల్ వద్ద ఆటో – బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు జడ్చర్ల మాధవరావ్ కాంపౌండ్‌కు చెందిన నవీన్ (18), రాజీవ్‌నగర్‌కి చెందిన ప్రశాంత్ (16)గా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Auto – Bike Collision: Two Young men Killed

Comments

comments