Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ఆటో బోల్తా : 15మందికి గాయాలు

AUTO

సూర్యాపేట : చింతపాలెం మండలం కిష్టాపురం గ్రామం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతొప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Auto roll over: 15 people injured

Comments

comments