Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

రెండు బైక్ లు ఢీ: బిటెక్ విద్యార్థి మృతి

Bharatpur Rajasthan Road Accident 4 people killed 4 injured

యాదాద్రి: రెండు బైక్ లు ఢీకొన్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొనడంతో ఒకరు దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి బీటెక్ విద్యార్థిగా గుర్తించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Comments

comments