Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

లెక్కలు తెలాల్సిందే అంటున్న’భాగమతి’

Bhaagamathie

హైదరాబాద్: అనుష్క ప్రధాన పాత్రలో పిల్ల జమీందార్ ఫేం అశోక్‌ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘భాగమతి’. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. న్ని ముకుందన్‌, ఆది పినిశెట్టి, ఆశా శరత్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూవి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. యంగ్ తరంగ్ తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే అరుంధతి మూవీ జోనర్ లోనే భాగమతి కూడా తెరకెక్కిన్నట్లు తెలుస్తోంది.  జనవరి 26న  భాగమతి ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Bhaagamathie Telugu Trailer Released.

Comments

comments