Search
Saturday 21 April 2018
  • :
  • :

లారీని ఢీకొట్టిన బైక్: ఎఎస్ఐ మృతి

Constable

నల్లగొండ: రోడ్డు ప్రమాదంలో ఎఎస్ఐ మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ ఏడుకోట్ల తండా వద్ద  మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.  ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో వేములపల్లి ఎఎస్‌ఐ తీవ్రంగా గాయపడ్డారు.  స్థానికులు మిర్యాలగూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మస్తాన్‌అలీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. విధులు ముగించుకుని వేములపల్లి నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అలీ సూర్యపేట జిల్లా నేరేడుచర్ల మండలం సోమారం గ్రామానికి చెందిన వాసిగా గుర్తించారు.

Comments

comments