Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

సాయిలు కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి నాయకులు

bjp
మన తెలంగాణ/పిట్లం: పిట్లం మండలం కారెగాం గ్రామానికి చెందిన బోయిని సాయిలు మృతి చెందడంతో ఆదివారం బిజెపి నాయకులు యెండల లక్ష్మినారాయణ, బాణాల లకా్ష్మరెడ్డి సాయిలు కుటుంబీకులను పరామర్శించారు. వీరు కాలినడకన ఘటన స్థలం కాకివాగును సందర్శించి సాయిలు మృతి చెందిన ఘటనపై జ్యూడిషియల్ విచారణ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం సాయిలు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారి వెంట నాయకులు బేజుగం నర్సిం లు, శ్రీనివాస్‌చారి, సాయిలు, యువమోర్చా నాయకులు పాల్గొన్నారు.

Comments

comments