Search
Friday 20 April 2018
  • :
  • :

ప్రేమోన్మాది ఘాతుకం…

Murder

అమరావతి: ప్రేయసిని అతి కిరాతకంగా హతమార్చిన దారుణ ఘటన ఎపిలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం ఆనిమడుగులో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే సుబ్బరావు అనే వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేసి పరారయ్యాడు. ఇది గమనించిన చుట్టపక్కలవాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Boyfriend killed Girlfriend in Nellore District.

Comments

comments