Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

మరదలిపై బావ ఘాతుకం

Knife-Attack

కత్తితో దాడి, పరిస్థితి విషమం

మన తెలంగాణ/నేలకొండపల్లి: కుటుంబ కలహాలతో మరదలి గొంతుకోసిన బావ ..ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ హస్పిటల్ లో చికిత్స పొందుతుంది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారం గ్రామానికి చెందిన షేక్ రబ్బాని లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల రబ్బాని భార్య గోడవపడి పుట్టింటికి వెళ్లింది. దీంతోరబ్బాని మానసిక పరిస్థితి బాగలేదు. దీంతో గ్రామంలో ఆయన ఇంటిపక్క లో ఉన్న వారితో నిత్యం గోడవ పడుతున్నాడు. మీ వల్లనే నా భార్యవెళ్లిందని అందరితో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం రబ్బాని తమ్ముడు భార్య షేక్ రియాన్‌బేగం(25)కు ఇద్ధరు పిల్లలుఉన్నారు. పిల్లలకు స్నానం చేయించి వరండలో బట్టలు వేస్తుండుగాఒక్కసారిగా తన బావ రెబ్బాన్ పదునైనా కత్తి తో దాడి చేశాడు. మూడుచోట్ల బలంగా కత్తి తో పొడిచాడు. అంతే కుప్పకూలింది. అదేసమయంలో ఇంటికి వచ్చిన భర్త మహ్మద్ సంఘటన చూసి బోరునవిలపించాడు. 108లో ఖమ్మం తరలించాడు. ఇన్‌చార్జి ఎస్సై లవన్కుమార్ సంఘటనా స్థలం కు చేరుకుని వివరాలు సేకరించారు.బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గొంతు కోసికత్తితో పాటు రబ్బాన్ పరారాయ్యాడు

Comments

comments