Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

కారులో మంటలు

CAR-FIRE

సూర్యాపేట : చివ్వెంల మండలం తిరుమలగిరి శివారులో జాతీయ రహదారిపై వెళుతున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారు మంటలను గమనించి కిందికి దిగారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపంతోనే కారులో మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. పెను ప్రమాదం తప్పడంతో కారులో ప్రయాణిస్తున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.

Burn the Car on National Highway at Tirumalagiri

Comments

comments