Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

బస్సు బోల్తా: ఐదుగురి పరిస్థితి విషమం

Bus Roll Over in Suryapet

దురాజ్ పల్లి: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్ పల్లి సమీపంలో ఆదివారం ఉదయం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments