Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

బండ్ల గణేశ్‌పై కేసు నమోదు

Ganesh

హైదరాబాద్ : నిర్మాత, నటుడు బండ్ల గణేశ్, అతడి తమ్ముడు శివబాబుపై ఎస్‌సి, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదైంది. ఫరూక్‌నగర్ మండలం బూర్గులలో భూములు , ఫౌల్ట్రీలు కొటామని చెప్పి తనను మోసం చేశాడని డాక్టర్ దిలీప్‌కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేసుకున్న ఒప్పందం ప్రకారం భూములు కొనుగోలు చేయలేదని, పైగా తమను కులం పేరుతో దూషించారని గణేష్, శివబాబులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

case was registered against Bandla Ganesh

Comments

comments