Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు – బాలయ్య కుటుంబాలు

NBK

తిరుమల : తిరుమల శ్రీవారిని ఆదివారం ఎపి సిఎం నారా చంద్రబాబునాయుడు , నటుడు , హిందూపురం ఎంఎల్‌ఎ నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు , హీరో నారా రోహిత్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వారికి వేద పండితులు ఆశీర్వచనం అందించి శేష వస్త్రాలతో సత్కరించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ఏడాది సుఖ సంతోషాలతో వర్థిల్లాలని చంద్రబాబు ఆకాంక్షించారు. త్వరలో టిటిడి పాలక మండలిని నియమిస్తామని చంద్రబాబు తెలిపారు.

Chandrababu – Balaiah families visited Tirumala

Comments

comments