Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

సిఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

fund
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
మన తెలంగాణ/యాదాద్రిభువనగిరి : సిఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలో కూనురు గ్రామానికి చెందిన అనారోగ్యంతో బాదపడుతున్న ముల్లె చందర్‌రావుకు సిఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.40వేల చెక్కును శుక్ర వారం ఎమ్మెల్యే చేతుల మీదగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడు తున్న పలు సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా॥ జడ ల అమరేందర్‌గౌడ్, గ్రామ సర్పంచ్ అబ్బగాని వెంకట్ గౌడ్, ఉప సర్ప ంచ్ పాశం జహాంగీర్, జనగాం పాండు, జిల్లా నాయకులు కొలుపుల అమరేందర్, మండలాధ్యక్షులు సుబ్బురి బీర్ మల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు అంకర్ల మురళీకృష్ణ, నాయకులు మల్లిఖార్జున్, భూక్య భాస్కర్ నాయక్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

comments