Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

సంగీతకు నెలకు 20 వేలు ఇవ్వాలి…

Sangeetha

హైదరాబాద్: న్యాయపోరాటం చేస్తున్న సంగీతకు ఫ్యామిలీ కోర్టులో ఊరట లభించింది. సంగీతపై వేధింపుల కేసులో ఫ్యామిలీ కోర్టుకు ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి, అత్త, మామలు హాజరయ్యారు. సంగీతకు నెలకు రూ.20 వేలు ఇచ్చి… ఇంట్లో ఉండేందుకు భర్త అనుమతించాలని కోర్టు ఆదేశించింది. భర్త వేధిస్తున్నాడంటూ బోడుప్పల్‌లో 51 రోజుల పాటు సంగీత దీక్ష చేసిన విషయం తెలిసిందే.

Comments

comments