Search
Sunday 21 January 2018
  • :
  • :

దేవినేని ఉమపై పోలీసులకు ఫిర్యాదు

Devineni

హైదరాబాద్ : ఎపి మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావుపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అమరావతిలో ఉన్న తమ భూములను ఇవ్వాలని మంత్రి దేవినేని, ఆయన సోదరుడు, అనుచరులు తమను బెదిరిస్తున్నారని సురేష్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంత్రి దేవినేని నుంచి తమకు ప్రాణహాని ఉందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు రక్షణ కలిపించాలని వారు పోలీసులను కోరారు.

Complaint Filed on Devineni Uma at Jubilee Hills Police Station

Comments

comments