Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్ నాయకుల సంబరాలు

celebrations

మనతెలంగాణ/పెద్దపల్లి:ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా రెండవసా రి కూడా ఎన్నికైన సందర్భంగా పెద్దపల్లి జం డా చౌరస్తా వద్ద ఆదివారం కాంగ్రెస్ నాయ కులు సంబరాలు జరిపారు. ఈ సందర్బంగా స్వీట్లు పంపిణీ చేసి, టపాకాయలు పేల్చారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు ఈర్ల కొ మురయ్య, సీనియర్ నాయకులు చేతి ధర్మ య్య,గీట్ల సవితారెడ్డి, వేముల రాంమ్మూర్తి , మంథని నర్సింగ్,భూషణవేని సురేష్‌గౌడ్, కు మ్మం సతోష్, గంగుల సంతోష్, శ్రీనివాస్, క నుకుంట్ల సదానందం పాల్గొన్నారు.

Comments

comments