Search
Saturday 21 April 2018
  • :
  • :

సుభాష్ నగర్ లో నిర్బంధ తనిఖీలు

telangana-police

కరీంనగర్: సుభాష్‌నగర్‌లో సిపి కమలాసన్ రెడ్డి అధ్వర్యంలో బుధవారం ఉదయం పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ప్రతి ఇంటిలో సోదాలు జరిపి, పత్రాలు లేని 32 బైక్‌లు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. పలువురిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

Comments

comments