Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

మేడారం జాతరపై సిఎస్ సమీక్ష

CS-SP-

హైదరాబాద్ : మేడారం జాతర ఏర్పాట్లపై తెలంగాణ సిఎస్ ఎస్‌పి సింగ్ సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష చేశారు. కుంభమేళా తరహాలో మేడారం జాతర ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు మేడారం జాతర సాగనుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ జాతరకు గుర్తింపు తెచ్చేలా ఏర్పాట్లు ఉండాలని సిఎస్ అధికారులకు సూచించారు.

CS Review on Medaram Jatara

Comments

comments