Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

పైప్‌లైన్‌ను ఢీకొట్టిన డిసిఎం

Water

పూడూర్: మేడ్చల్ జిల్లా పూడూర్ లోని చౌరస్తాలో మిషన్ భగీరథ పైప్ లైన పగిలింది. గోదావరి జలాలు భారీగా ఎగిసిపడుతుండడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. డిసిఎం అదుపుతప్పి పైప్‌లైన్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై జలమండలి అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.

Comments

comments