Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

చరిత్రలో తొలిసారి మీడియా ముందుకు న్యాయమూర్తులు

Supreem-cort

న్యూఢిల్లీః నలుగురు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడనున్నారు. దేశ చరిత్రలో తొలిసారి ఈ సమావేశం ఏర్పాటుచేయడం విశేషం. కొద్ది సేపట్లోనే వాళ్లు మీడియా ముందుకు రానున్నారు. జస్టిస్ జె.చలమేశ్వర్ ఇంట్లో ఈ మీడియా సమావేశం జరనుంది. అతనితోపాటు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ లు హైకోర్టులు, సుప్రీంకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలపై ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సందర్భంలో న్యాయమూర్తులు తొలిసారి మీడియాతో మాట్లాడనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Comments

comments