Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

యాదాద్రిలో భక్తుల రద్దీ

Yadadri

యాదాద్రి భువనగిరి : కొత్త సంవత్సరం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు నిండిపోయాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.భక్తుల రద్దీ దృష్టా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.

Devotees Rush in Yadadri

Comments

comments