Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

తిరుమలలో భక్తుల రద్దీ

SRIVARU

తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 27 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి తొమ్మిది గంటలు, కాలినడక భక్తులకు ఆరు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 67,744 మంది దర్శించుకున్నారు. 28,920 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీకి రూ.1.81 కోట్ల ఆదాయం సమకూరింది.

Devotees Rush Increased in Tirumala on Sunday

Comments

comments