Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

తిరుమలలో భక్తుల రద్దీ

SRIVARU

తిరుమల : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఐదు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలు, కాలినడక భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 55,963 మంది దర్శించుకున్నారు. 22,339 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శుక్రవారం శ్రీవారి హుండీకి రూ.2.09 కోట్ల ఆదాయం సమకూరింది.

Devotees Rush is Common in Tirumala

Comments

comments